1. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 2024
2. గ్రూప్ 3 – నవంబర్ 2024 – నవంబర్ 17,18
3. లాబ్ టెక్నీషియన్ /నర్సింగ్ ఆఫీసర్/ ఫార్మాసిస్ట్ – నవంబర్ 2024
4. గ్రూప్ 2 – డిసెంబర్ 2024
5. TGTRANSCO, TGNPDCL, TGSPDCL – ఇంజనీరింగ్ మరియు ఇతర పోస్టులు – అక్టోబర్ 24 లో నోటిఫికేషన్
జనవరి 2025 లో పరీక్ష
6. గెజిటెడ్ కేటగిరి ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు – అక్టోబర్ 2024 లో నోటిఫికేషన్ జనవరి 2025లో పరీక్ష
7. టెట్ 2024 నవంబర్లో నోటిఫికేషన్ జనవరి 2025లో పరీక్ష
8. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 2024 లో నోటిఫికేషన్ ఫిబ్రవరి 2025లో పరీక్ష
9. గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ – జనవరి 2025లో నోటిఫికేషన్ ఏప్రిల్ 2025లో పరీక్ష
10. డీఎస్సీ ఫిబ్రవరి 2025 లో నోటిఫికేషన్ ఏప్రిల్ 2025లో పరీక్ష
11. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ మే 25న పరీక్ష
12. టెట్ ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ 2025న పరీక్ష
13. గ్రూప్ 1 మెయిన్స్ జులై 2025
14. ఎస్సై ఏప్రిల్ 2025 నోటిఫికేషన్ ఆగస్టు 2025 పరీక్ష
15. పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ 2025 నోటిఫికేషన్ ఆగస్టు 2025 పరీక్ష