ది ఇండియా న్యూస్7:ఎడ్యుకేషన్:-
పాఠశాల విద్యలో వినూత్న విధానాన్ని అమలు చేయాలని, అందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటైన జవహర్ నవోదయ విద్యాల మారు ఇందుకోసం కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యం లో ప్రత్యేకంగా జవహర్ సవోదయ విద్యాలయ సమితి పేరిట ప్రత్యేక సంస్థను సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ స్కూల్స్ దోహదపడతాయి.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రాక్టీకాలి విద్యా విధానాన్ని అనుసరిస్తారు. ఏదైనా ఒక శాన్ని బోపించినప్పుడు వానికి సంబంధించి ప్రాక్టీ కల్స్, పసిర్స్, క్విజ్లు వంటివి నిర్వహించి, వేదడు అంశంపై విద్యార్థులకు సర్లే కలిగేలా గాహన పెరిగ్గా వస్తారు ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్ కు సంబందించి విద్యార్థులకు వాస్తవ దృక్పథం పెరిగే విధంగా యాక్ట చెర్మింగ్ను అమలు చేస్తున్నాను ప్రాజెక్ట్ వ స్కూల్ స్థాయిలలో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూరు.
జవహర్ నవోదయ విద్యాలయాలు పూర్తిగా సిరియల్ విధానాన్నిసదరు పాఠశాలల వసతి గృహాల్లోనే ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. క్లాస్ రూమ్ బోధనతోపాటు హాస్టల్స్లో మెంటార్స్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి నిత్యం ఉపాధ్యాయుల సహకారం ఉపకిలా చూస్తున్నారు. ఆరో తరగతిలో ప్రవేశానికి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్(జేఎన్టీవీఎస్టి) పేరుతో ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి కూడా పరీక్ష ఉంటుంది. కానీ తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను మాత్రమే భర్తీ చేస్తారు.
ఆరో తరగతిలో ప్రవేశానికి విద్యార్థులు 2004- 23లో అయిదో తరగతి చదువుతుండాలి గ్రామీణ విద్యార్థుల కోటా కోసం ధరఖాస్తు చేసుకునే విద్యార్థులు మూడు నుంచి అయిదో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువు తుండాలి. విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న జీఎన్ఏ నెలకొన్న జిల్లాలకు చెందిన వారై ఉం దాలి. జిల్లాల పునర్విభజన జరిగితే ఉమ్మడి జిల్లా ప్రాతిపదిగా సంబంధిత జిల్లాకు చెందిన ఉండాలి. వయసు మే 1 2013 – జులై 31 2015 మధ్యలో జన్మించి ఉండాలి.
జవహర్ నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్ష దేశ వ్యాప్తంగా మొత్తం 653 నవోదయ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ 15 తెలంగాణ 9 నుండి ఇందులో మొల్ఎలివిటీ స్కూల్ ఎడ్యుకేషన్ మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు పరీక్ష పూర్తిగా అబ్జెక్టిన్ విధానంలో బహుకై చ్ఛిక ప్రశ్నలతోనే ఉంటుంది. ఆయా రాష్ట్రాల మాతృభాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న మాధ్యమాన్ని దరఖాస్తు సమ యంలోనే పేర్కొనాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంది. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా మాధ్యమం లోనూ పరీక్షకు హాజరయ్యే వీలుంది.
జిల్లా స్థాయిలో ఎంపిక ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో ఏర్పాటైన జీఎకీవీల్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు కు జీఎన్వీ నెలకొన్న జిల్లాకు చెందిన ఉండాలి జేఎన్ వీఎ సిటీ పరీక్షలో సాధించిన మార్కులు, దరఖాస్తు చేసు కున్న జిల్లా, సదరు జిల్లాలో ఉన్న జీఎనీలో సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు తది తర అంశాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబిత లో ఉన్న జిల్లాల్లో అదనంగా ఏర్పాటు చేసినట్లు ప్రక టించారు.పాఠశాలకు 80 సీట్లు ప్రతి నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో గరిష్టంగా 80 సీట్లు అందుబాటులో ఉంటాయి. కని ష్టంగా 40 సీట్లు ఉంటాయి. 2022 వరకు గరిష్ట సీట్ల సంఖ్య ప్రతి పాఠశాలలో 80గా ఉండేది. 3023 నుంచి SP పెరగడంతో మరింతమంది విద్యార్థు లకు నవోదయ విద్య అందుకునే అవకాశం లభించ ముంది.
జేఎన్ఏవీలో ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. రెసిడెన్షియల్ విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్,పాఠ్య పుస్తకాలు అన్నింటినీ ఉచితంగా అందిస్తారు.విద్యా వికాస్ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికినెలకు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఏసీపీ ఎస్బీ వర్గాలు, మహిళా విద్యాభులు, బిపీఎల్ వర్గాల దారిద్య్ర రేఖ దిగువ ఉన్నపిల్లలకుమినహాయింపునిస్తున్నారు ప్రభుత్వఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ 1500 వెళ్లిం వాల్చి ఉంటుందిప్రవేశ పరీక్ష ఇలా ఆదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదిన విద్యాలయ బెస్ట్(జీఎన్ఎన్ వేయడు నీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఏర్పాటయ్యాయి. ఏపీలోని 15 పాఠశాలల్లో 2 తాలో నిలిచిన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. పల్లే విద్యార్థులకు ప్రాధాన్యంజీఎస్పీలలోని సీట్లలో గ్రామీణ ప్రాంత విద్యా స్థులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. మొత్తంసీట్లలో 75 శాతం సీట్లను పట్టి ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అదే విధంగా మహిళా విద్యార్థులను సైతం ప్రోత్సహించే విధంగా.మొత్తం సీట్లలో మహిళా విద్యార్థులకు 33 శాతం (1/3 వంతు) సీట్లను కల్పిస్తున్నారు.www.navodaya.com లో అప్లై చేసుకోవచ్చు.