ది ఇండియా న్యూస్7:భద్రాద్రి కొత్తగూడెం:-
ఎంప్లాయిస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టం వెబ్ సైట్ ను ప్రారంభించిన సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎం బలరాం ఐఆర్ఎస్ ఎంప్లాయిస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టం వెబ్ సైట్ ను సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ప్రారంభించారు ఇందులో సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో పద్ధతిలో పెట్టడం జరిగింది ఇందులో సి ఎం పి ఎఫ్, పే స్లిప్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఆసుపత్రి వివరాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి చైర్మన్ బలరాం కు బొకే ఇచ్చి శాలువాతో సత్కరించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ వంగా వెంకట్, సెంట్రల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వీరస్వామి, కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీ రమణమూర్తి, సత్తుపల్లి బ్రాంచ్ సెక్రటరీ సుధాకర్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ఫర్, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాములు, ఆఫీస్ బేరర్ ఎస్.కె హుమాయున్, ఎస్ నాగేశ్వరరావు, సంతబోయిన శ్రీనివాస్, మరియు రామచందర్, ఈశ్వరయ్య, గుత్తుల శ్రీనివాస్, రాము, రామ్ చందర్, అనంతలక్ష్మి, డివి రమణ, తదితరులు పాల్గొన్నారు