ది ఇండియా న్యూస్7 :-
అందరికి ఉన్న ఏకైక ఆరోగ్య సమస్య తలనొప్పి.ఇది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.చాలా మందికి చాలా రకాలుగా వస్తు ఉంటుంది.దీనితో బాధపడని వారు ఎవరు ఉండరు . తలనొప్పి వచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలు చిట్కాలు అవి ఇవి అని పాటిస్తూ ఉంటారు.అన్ని రకాలు పాటించిన కూడా తలనొప్పి తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటారు . మరి కొంతమంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఇలా టాబ్లెట్స్ అతిగా వాడడం వలన అవి కిడ్నీ పై ఎఫెక్ట్ చూపిస్తాయి . కావున టాబ్లెట్స్ అవసరం ఉంటే తప్ప వాడకూడదు. తల నొప్ప తో బాదఫాపడే వారు ఇలా చేశారంటే చిటికెలో ఉపశమనం పొందుతారు . అది ఎలా అంటే ఇప్పుడే చూద్దాం. మనం రోజు తినే బాదం పప్పులతో ఇది సాధ్యమవుతుంది.మనకి బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు 10 నుంచి 12 బాదం పప్పులను తినండి. ఇలా తినడం వలన తలనొప్పి తగ్గిపోతుంది . ఇవి రెండు టాబ్లెట్స్ తో సమానం. కావున అతిగా తలనొప్పి వచ్చినప్ప్పుడు బాదం పప్పులు తినటం వలన తలనొప్పి సులభంగా తగ్గించుకోవచ్చు . టాబ్లెట్స్ వాడి ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
Thank you for such a great health-related content